Pages

రాం గోపాల్ వర్మ మరో చిత్రం "స్పాట్"

Thursday, December 18, 2014

ఓబుల్ రెడ్డి గురించి మరొకసారి రాం గోపాల్ వర్మ స్పాట్ అనే టైటిల్ తో మరో సినిమా తీస్తున్నాడు. ఈయనగారు తీసే సినిమాలో ‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్? ఈ ప్రశ్నలకు సమాధానంగా రామ్‌గోపాల్‌వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓబుల్ రెడ్డి గురించి ప్రధానంగా చూపించనున్నాడు.ఏమి చూపిస్తాడో అప్పటివరకూ మనం కూడా ఎదురు చూద్దాం. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్‌కి చేరుకుంది. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
 

Recent Posts

Recent Comments

Popular Posts

Live Visitors

My Blog List